“తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే నా ఆహ్వానం” – www.atuitu.com

By atuitu

అవసరమేమిటంటారా? ఎందుకంటే తెలుగు నా మాతృభాష కనుక, ఎందుకంటే నేను ఎన్ని ఇంగిలిపీసు మాటలు అనర్గళంగా మాట్లాడి రెచ్చిపోయినా నా ఆలోచన తెలుగులోనే వుంటుంది కనుక, ఎందుకంటే ఈ మధ్య తెలుగులో సంభాషించడం అంత ‘ఫ్యాషనబుల్’ కాదు అన్న అభిప్రాయం పెద్దలు చిన్న పిల్లలకు సంకేతంగా చూపుతున్నారు గనక (ఇంతకన్నా దిగజారుడు ఆలోచన‌ మరొకటి లేదు మన భాష విషయం లో, ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా?). మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు ను కొత్త వెలుగు లో ప్రపంచానికి చూపిద్దాం!

Please do join me on http://www.atuitu.com

lp2.gif

Atuitu is for Telugu people anywhere in the world. This basic Version -‘Connector’ aims to bring all Telugu people together no matter where they are.

Get a free account, set your privacy options, add your profiles, and start building friends/inviting your friends to join your atuitu network.

But the real cool super features are coming shortly. Just wait! Its time for Telugu people to walk straight into future!

Tags: , , , , , , , , , ,

Leave a Reply